Thursday, 22 September 2016

Dear friends, for getting duplicate cards plz read below.

1. IMA మెంబర్ షిప్ పోయిందా ? మీ  IMA branch పేరు , మీ అడ్రస్ , తో పాటు గుర్తుఉంటే  మీ మెంబర్ షిప్ నంబర్ ,   hony secretary general పేర Rs. 100/- ,payable at NewDelhi , D.D. తీసి  IMA H.Q.ఆఫీసుకి పోస్ట్ చేస్తే 3 నెలల లోపు మీకు డూప్లికేట్ కార్డు అందుతుంది . 


2. ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌బూత్‌, కార్డు నెంబర్‌తో (గుర్తుఉంటే  ) రూ. 10 రుసుం చెల్లించిమీ సేవా కేంద్రంలో మళ్లీ పొందవచ్చు. కార్డు నెంబరు ఆధారంగా తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు.మరింత సమాచారం కోసం www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలను పొందవచ్చు. 
పోలింగ్‌బూత్‌, కార్డు నెంబర్‌ గుర్తు లేక పొతే పైన  చెప్పిన వెబ్ సైట్ లో నియోజక వర్గం వారీగా   వివరాలు 
ఉంటాయి . 

3. పాన్‌ కార్డు
పాన్‌ కార్డు పొగొట్టుకుంటే సంబంధిత ఏజన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు పాత పాన్‌ కార్డు జిరాక్స్‌, రెండు కలర్‌ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా మరో రూ.90 చెల్లించాలి. కొత్త కార్డు వచ్చేసరికి మూడు వారాల సమయం పట్టవచ్చు www.nsdl.pan వెబ్‌సైట్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. 
4. రేషన్‌ కార్డు.. 
రేషన్‌ కార్డు పోగొట్టుకున్న వారు www. icfs2. ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. అక్కడ ఉన్న username; guest,password;guest123 సాయంతో విచారణను ఉపయోగించి రేషన్‌కార్డు నెంబర్‌ సాయం తో జిరాక్స్‌ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహశీల్దార్‌ దానిని పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నెంబరుపై కార్డు జారీ చేస్తారు. 
5. ఆధార్‌ కార్డు .. 
ఆధార్‌ కార్డుపోతే టోల్‌ ఫ్రీ నెంబరు 1800 1801947 పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డు మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. 

6. పాస్‌పోర్టు.. 
పాస్‌పోర్టు పో గొట్టుకుంటే స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చే యాలి. వారు విచారణ జరిపి నాన్‌ ట్రేస్డ్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్టు అధికారి. హైదరాబాద్‌ పేరిట రూ.వెయ్యి డీడీ తీయాలి. రెండింటిని జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. మూడు నెలల తరువాత డూప్లికేట్‌ పాస్‌ పోర్టు జారీ చేస్తారు. తత్కాల్‌ పాస్‌ పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov.inను సంప్రదించటం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. 
7. ఏటీఎం కార్డు.. 
ఏటిఎం కార్డు ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్‌ చేయించాలి. తరువాత బ్యాంకులో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. మేనేజర్‌ ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డును జారీ చేస్తారు. ఇందుకోసం నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి. 


8. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ..
డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వెంటనే పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ ట్రేస్డ్‌ పత్రంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీవో కార్యాలయంలో అందించాలి. రూ. పది బాండ్‌ పేపర్‌పై కార్డు పోవటానికి కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లో తిరిగి కార్డు పొందేందుకు అవకాశం ఉంది. aptransport.orgఅనే వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ ఎల్‌డీ పారం డౌన్‌లోడ్‌ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు.

 సూచన: 
కార్డు ఏదైనా సరే , స్కాన్‌ చేయించి ఈ మెయిల్‌ అడ్ర్‌సకు అప్‌లోడ్‌ చేసి స్టోర్‌ చేసుకోవడం చాలా మంచిది.

Tuesday, 20 September 2016

India @ WAR!

Uri martyrdom is the tip of the ice berg. The sacrifices of Indian army brings not only laurels to the country but also sadden soaked flow of water to our eyes.

 Uri is no doubt the worst attack on security forces in terms of casualties, but it is one of more than 20 such attacks on security forces  in Jammu and Kashmir in the past few years (Tangdhar, Maheshwar, Uri 2014, Kathua, Pathankot to name a few), and more foiled attempts and infiltration.

A thorough investigation of all the security lapses that led to the Uri attack, infiltration routes, as well as defence preparedness would need to be studied in order to secure against future strikes.


The action has to be taken without getting influenced by emotions, anger. It has to be taken coolly and with proper planning.”


what could be done?
Let us assess the situation, Where are we standing and Where do we want to go? I do respect the  Emotions but Emotions and Anger, both are injurious for intellectual politics and country's security. we,the indians need emotional intelligence. how to cope with adverse situations? how to respond...(not to  react )to the barbaric attacks? we have to envisage the cool plan and we have to execute the chilling actions.
War not only at the borders but at multiple fronts looming large over the face of India. Let me list out a few War Fronts against India, from within and Outside.  Agitations based on narrow minded casteism like Patidar Agitation,Jat agitation,Kapu agitation and religious onslaughts like Islamic Extremism,Christian Evangelism and marauding  economical turbulence like parallel economies,black money,Havala markets and mind twisting foreign funded media houses and seditional NGOs  has been crippling the progress of the country. Yes, we are at war!

What Options do we have right now? Are we ready to go in to full War?
Can we Provide Support and Declaring Baluchistan Government in Exile and can we  provide more ammunition to Afghans to make life of Pakistanis HELL?

Anger is the right of the deprived and deceived. 
so, let us keep this Fire alive and Stand with Indian Army under any situation, Protect them from Insiders and None will dare to enter from Outside.
Jai Hind.

Monday, 19 September 2016

Plz respond India!

పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల పిరికి మాలిన ఉగ్రవాదపు దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. 
హింస ని ఎదుర్కో లేకపోవడం కూడా హింసే ! ఎంత ఆధ్యాత్మిక వాద దేశమైనా హింస జరుగుతా ఉంటే మీనమేషాలు లెక్క వేయ కూడదు . సరైన సమయం లో బాధ్యత తో కూడిన చర్య తీసుకోక పోతే కాలం మళ్ళీ తిరిగి రాదు . "ప్రతి చర్య" (REACTION) కి , "బాధ్యత తో కూడిన చర్య "(RESPONSE) కి తేడా ప్రధానమంత్రికి తెలుసనే నా నమ్మకం . 
అధర్మాన్ని ఎదిరించలేని నాయకులు కూడా అధర్మపరులే !

Wednesday, 14 September 2016

An alternative stream of career for MBBS graduates!

Many medical students are in quandry about career prospects. though majority  prefer PG ,very few interested students eager to choose an alternate path to fulfill their dreams.For those people, nanoscience is one interesting subject where information technology and biology could merge in to a wonderful avenue of  newer horizons.

one can do masters in nanoscience at Amrita Centre and then they can further explore the most interesting subject by doing  PhD in the same field at IIT Bombay. this path could open the budding careers and fulfill their ambitions in reasearch in cancer, nanomedicine, photothermal therapy, theranostics and nanotoxicology.


one can also explore different exciting paths such as To name a few,  one can go to do M Tech in Medical Biotechnology, Nanomedicine; Masters in Medical Sciences and Technology, Biomedical Engineering, Public Health, MBA etc. Civil service is also a good option.

Govt. also mulling over the introduction of  MD-PhD programme for such interested candidates. 

so,my dear doctors, "“Follow your heart and do what interests you. Success will follow you.” 
All the Best!

Wednesday, 24 August 2016

Low-cost, paper-based device can spot substandard medicines

Scientists have developed a simple, inexpensive paper-based device which can identify poor-quality or degraded medications within minutes.

so from now onwards, Instead of a USD 30,000 instrument, we could use a USD 1 paper card. 
Medications can be compromised in many different ways. For example, they may be bulked up with fillers, or they can degrade because they are stored improperly.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ - హ స్పిటల్ బోర్డు -ఆంద్ర ప్రదేశ్ వారి విన్నపం .

                                                                                           
        ఇండియన్  మెడికల్ అసోసియేషన్ - హ స్పిటల్ బోర్డు -ఆంద్ర ప్రదేశ్  వారి విన్నపం . 

To
The Director of Health services
New delhi .

Namaste.

 మెడికల్ కౌన్సిల్ ని (MCI) , జాతీయ మెడికల్ పరీక్షల బోర్డు (NBE)ని రద్దు చేసి , నాలుగు బోర్డు లతో కలగలిపిన  జాతీయ వైద్య కమిషన్  మరియు  జాతీయ వైద్య సలహా సంఘ స్థాపనకు ఉద్దేశించిన "జాతీయ మెడికల్ కమిషన్ ముసాయిదా బిల్లు-2016" పై , మా తీవ్ర అభ్యంతరాన్ని ఈ క్రింది విధం గా తెలియ చేస్తున్నాం . అలాగే , ఈ డ్రాఫ్ట్ బిల్లు ని చదివిన ఎంతో మంది వైద్యుల మనోభావాలను , వారు వెలి
బుచ్చ్చిన భయాలు ,సందేహాలను    వివరం గా విన్నవించు కొంటున్నాము . 

దయచేసి పరిశీలించి తగు  నిర్ణయం తీసు కోవలసిందిగా ప్రార్ధన !

అయ్యా 

మీ  
సంస్థ అంతర్జాల సైట్ లో   “draft National Medical Commission Bill 2016 (NMC Bill 2016)” ని  బహిరంగం గా ప్రకటించి , దానిపై అభ్యంతరాలను ఆహ్వానించిన మీకు, ముందుగా
కృతజ్ఞతలు . 

ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే , ఈ బిల్లు ప్రజాస్వామ్య విలువలను , వైద్య వృత్తి ప్రమాణాలను దిగజార్చే దే గానీ మీ బిల్లు ప్రవేశిక (preamble) లో చెప్పు కొన్నట్లు
  ఇది వైద్య ప్రమాణాలను పెంచే మంచి ఆలోచన కాదు . 

మీ బిల్లు
 లోని అంశాలను చదివిన తర్వాత కేవలం అతిపెద్ద భాగస్వాముల మైన మా వైద్యులకే
కాదు ,  ప్రజాస్వామ్య దేశ పౌరులకు అందరికీ కొన్ని అనుమానాలు ,మరి కొన్ని భయాలు ,సందేహాలు కలుగుతాయి . 
చట్టం అంటే వ్యవస్థ నియంత్రణకు పునాది వంటిది . దానిని ఆధారం చేసుకొని నియమాలు ,నిబంధనలు తయారు చేస్తారు . చట్టం లోని విషయాలే అవినీతికి, బంధు ప్రీతికి, స్వజన ప్రీతికి కొమ్ము కాసే విధం గా ఉంటే , మరి నియమ నిబంధనలు ఎంత  అప్రజాస్వామికం గా ఉంటాయో చెప్పనక్కర లేదు . 

  వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలు , వైద్య వృత్తిలో అత్యున్నత విలువల సాధన  
మనందరి గమ్యం.  
గౌరవనీయమైన వృత్తులలో వైద్య వృత్తి  ఒక్కటి . దానిని కూడా నియంత్రిమ్చ వలసిందే . అందులో ఎలాంటి సందేహం లేదు . కానీ ఎవరు ,ఏ విధం గా , ఎలాంటి వ్యవస్థతో నియంత్రిమ్చాలి ?   అనేది చర్చించ వలసిన అంశం . 

2.5 లక్షల మంది తో కూడిన
  ఆధునిక  వైద్యుల సంఘము, ఆరోగ్య రంగం లో అత్యంత పెద్ద  భాగస్వామ్య సంస్థ  ఐన IMA  సూచనలకు విలువ ఇవ్వకుండా , వైద్యరంగం లో పూర్తి  లోతైన అవగాహన లేని వారితో  సంప్రదించుకొని , ఎవరో ఎదో పరిశీలించి రిపోర్ట్ లు తయారు చేసుకొని మీకు సమర్పిస్తే , మీరు ఇలాంటి  నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు . 

అవినీతి రహిత స్వయం నియంత్రణా వ్యవస్థ (
uncorrupted autonomous regulator)అనేది  ప్రతి వృత్తికి  అవసరం . 
 అవినీతి తో మురిగి పోయిన  స్వయం నియంత్రణా వ్యవస్థ అనేది మనదేశం లో కేవలం  MCI లో
 తప్ప , మీకు ఎక్కడా కనబడలేదా ?  సరే , MCI ఒక్కటే అనుకొందాం . ప్రజాస్వామ్య విలువలతో కూడిన విధానాలతో దానిని బాగుచేయడానికి  ప్రయత్నిమ్చాలి తప్ప , అప్రజాస్వామ్య విధానాలతో కూడిన మరో వ్యవస్థను తెచ్చ్చు  కోవడం గోటితో చేసే పని గొడ్డలితో చేయడమే !
1.
  1956 నుండి ఉన్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టాన్ని సవరించు కొని సరి చేసుకొంటే పోయేదానికి మరో కొత్త చట్టం తెఛ్చి గందరగోళం చేయడం ,రాజకీయ రంగులు పులుము కోవడం తప్ప మీరు కొత్తగా ప్రతిపాదించిన బిల్లు సాధించిందేమీ లేదు . 

2.
 ఆరోగ్య రంగాన్ని బాగు చేయాలంటే అన్నింటి కంటే ముందు చేయవలసింది , ఎలాంటి అర్హత లేకుండా నకిలీ వైద్య ము చేస్తూ ప్రజారోగ్యాన్ని భ్రష్ట్టు పట్టిస్తూ ,ప్రభుత్వ ఆరోగ్య పధకాలను నీరు గారుస్తున్న నకిలీ వైద్యులను ముందుగా  ఏరి వేయాలి . 

3.  వైద్య విద్యలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టి ,    ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెలలో కూడా మంచి వైద్యం అందించ గల సత్తా ఉండే డాక్టర్ లను తయారు చేయ కుండా , అప్రజాస్వామిక   చట్టాలతో (జాతీయ వైద్య కమిషన్ ) ఇంకా ఎంతకాలం ప్రజలను తప్పుదారి పట్టిస్తారు ? 

4. చార్ట్ ర్డు అకౌంటంట్స్ (ICAI)కి  ,కాస్ట్ &వర్క్స్ అకౌంటంట్స్ (ICWAI)కి , అద్వకేట్స్(BCI)  కి ,కంపెనీ కార్యదర్సుల(ICSI)కి , ఆర్కిటెక్ట్ ల (COA)కి ఉన్న నియంత్రణా సంఘాలను వదిలేసి కేవలం మెడికల్ కౌన్సిల్ ని మాత్రమే రద్దు చేసి , రాజకీయపార్టీల కనుసన్నలలో పనిచేసే జాతీయ వైద్య కమిషన్ ని తేవాలను కోవడం ఎంతవరకు సబబో ప్రధానమంత్రి ,ఆరోగ్యశాఖ మంత్రులు ఒక్కసారి నిజాయితీగా ఆలోచించాలి . 

5. ఏటా సుమారు 25000 కోట్లు చేతులు మారే మెడికల్ కాలేజీ ల మరియు మెడికల్ సీట్ల అమ్మకాల నియంత్రణను ఎన్నికల ద్వారా కాకుండా నామినేట్ సభ్యులతో ( not elected but only selected members)  ఉండే జాతీయ వైద్య కమిషన్ ద్వారా   తమ గుప్పిట్లోనే ఉంచుకోవాలని రాజకీయ పక్షాలు , IAS లాబీలు ఉవ్విళూరు తున్నాయి  అని కొందరి సందేహం !


6.  50000 MBBS  సీట్లు , 25000  PG సీట్లు , NEET పరీక్ష  , మెడికల్  లైసెన్స్ పరీక్ష , PG ప్రవేశ పరీక్ష , వైద్యవిద్యల సిలబస్ , మెడికల్ కాలేజీల నియంత్రణ  మొదలైన వాటిపై కేవలం ఇద్దరి వ్యక్తులకి , అదీ ఎలాంటి వైద్య విద్యా పరిజ్ఞానం లేని రాజకీయ పార్టీల అనుంగు సహచరుల కనుసన్నలలో ఉంచాలను కోవడం ఎంత అప్రదిష్ట  ? ఆ చట్టానికి  మీరు ఏ పేరైనా పేట్టుకొండి ... అది మాత్రం  మాకొద్దు !

7. మేము  చదివింది ,చదువు కుంటుందీ అధునాతన వైద్య శాస్త్రం . దీనికి అల్లోపతి అని  ఏదో   పేరు పెట్టి చికాకు పెట్టకండి . ఇది ప్రత్యక్ష ప్రామాణిక వైద్య శాస్త్రం . అంతే గానీ దేశీయ వైద్యాన్ని (indian medicine) ప్రోత్స హించాలనే నెపం తో  ఆధునిక మెడికల్ వైద్య వృత్తిని(modern medical profession) నాశనం చేయ వద్దు . 


8. వైద్య విద్యని , వైద్య వృత్తిని నియంత్రించాలనే నెపం తో  ఇప్పటికే ఎన్నో చట్టాలతో  డాక్టర్స్  కి  , వైద్య వృత్తికి శిలువలు (CE act,PNDT Act, CPA&many other draconian regulations)వేసీసారు . వ్యవస్థ అవినీతితో కుళ్ళి పోయిందనే నెపం తో MCI ని రద్దు చేయడానికి నడుం బిగించారు . 
మరి ,మనదేశం లో అవినీతి ,నల్ల ధనం తో కుళ్ళి కంపు గొడుతున్న వ్యవస్థలను కూడా మూసేస్తారా ? 
అలాగైతే , నేరాలు ఘోరాలు చేసే వారే చట్టాలు చేయడం ఎంతవరకు న్యాయం ? రాజకీయ నాయకులతో ,అదీ సగం మంది నేర చరిత్ర ఉన్న వారితో చట్ట సభలు నిండి పోయి  కంపు కొడుతుంటే పార్లమెంటు ని కూడా రద్దు చేయాలిగా సార్ ? 

9. ఏ సంస్థలో అయినా ప్రజాస్వామ్య విలువలు నిలవాలంటే , ఆ సంస్థ లోని సభ్యుల ను ఎన్నికల ద్వారా  ఎంచు కొంటే మంచిదా ? సెలెక్ట్ చేసుకొంటే మంచిదా ? అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న నాయకులకు , అధికారులకు ఈ లాజిక్ తెల్వదా ?

10. నియంత్రిప బడే వారే (వైద్యులు & ఈ దేశ పౌరులు ) ,తమను  నియంత్రిమ్చే వా రిని( మెడికల్ కౌన్సిల్ సభ్యులు & MP&MLA లు , మంత్రులు ) ఎన్నుకోవడంకరెక్ట్ అని  ఇన్నాళ్లు గా  మనందరం అనుకొంటున్నాం గదా ? మరెందుకు ఇంకో రకం గా ఆలోచన చేస్తున్నారు ? సరే మీ ఆలోచనే మంచిదని అనుకొందాం . అలాగైతే ముందుగా పార్లమెంట్ వ్యవస్థనే రద్దు చేయాలిగదా ?

11. ఇప్పటి వరకు MCI  ని పలురకాలుగా బెదిరించో ,అదిలించో తమ పబ్బం గడుపుకొని వందలాది ప్రయివేట్ వైద్య కాలేజీలను స్థాపించు కొని వేలకోట్ల నల్లధనం తో తమ సంచులను నింపుకొని ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తూ ,MCI  ని భ్రష్ట్టు పట్టించి , తమ ఆటలు ఇంకా సులువుగా ,నిరాఘాతం గా సాగించు కోవాలని MCI  ని రద్దుచేసి తమ కను సన్నలలో మెలిగే వ్యవస్థని తీసుకొచ్చే  పన్నాగం పన్నుతున్నారని అనుకోవాలా ?  ఇది   కొందరి అనుమానం . 

12. ఇప్పటికే వైద్యం కార్పోరేట్ వ్యవస్థల అధీనం లోకి వెళ్లి పోయింది . ముందు ముందు ఆరోగ్య భీమా కంపెనీల చేతిలోకి  కూడా వెళ్లి పోతుంది . ఇప్పటికే మన సమాజ వ్యవస్థలన్నీ అవినీతి , నల్ల ధనం , నేర చరిత్రలతో కుళ్లిపోయి ఉన్నాయి .  సమూల ప్రక్షాళన చేయకుండా మళ్ళీ  పొరపాటు  చేయొద్దని మా విన్నపం . 
13. వైద్యమనేది మనుషుల ప్రాణాలతో కూడి ఉన్న వృత్తి . ఈ వృత్తిలో వైద్యులతో పాటు ,నర్సులు, పారామెడిక్ లు , లాబ్ నిపుణులు , అన్నింటి కంటే ముందు ,మందులు,వైద్య పరికరాలు   తయారు చేసే కంపెనీలు అన్నీ శు ద్ధంగా  ఉన్నప్పుడే ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది . 
నకిలీ వైద్యులు, నకిలీ మందులను ఏరి వేయడానికి మీరేమి చేయ బోతున్నారు ? వీటి గురించి మీ ముసాయిదా బిల్లులో ఒక్క మాటలేదు . 
14. వైద్య కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల గురించి మీరెందుకు సరైన దిశలో ఆలోచించరు ?ఇంతకు  మునుపే MCI వారు ముసాయిదా రూపంలో బహిరంగ పరచిన "వైద్య విద్య సంస్కరణ లను" మీరెందుకు పక్కన పెట్టారు ? వైద్య విద్యార్థుల బోధనలో సరికొత్త సాంకేతికతను మీరెందుకు
 ప్రవేశ పెట్టరు ?
ఇవన్నీ నెరవేరా లంటే మీ ముసాయిదా బిల్లు వలన సాధ్య పడదు . ఎందుకంటే , MCI వారు సూచించిన సంస్కరణలను ఆమోదించని మీరు , మళ్ళీ కొత్తగా ఇద్దరు కూర్చోని తయారు చేసే సలహాలను పాటిస్తారని  నమ్మకం ఏమిటి ?

15. వైద్య వృత్తిలో ప్రమాణాలు ,విలువలు పెంచే ఇప్పటి మెడికల్  కౌన్సిల్  చట్టాన్ని కొద్దిపాటి మార్పులతో ప్రభావంతం గ మలచు కో వచ్చుఁ . 

16. మెడికల్ కాలేజీల నియంత్రణ ,  మెడికల్ కాలేజీ అధ్యాపకుల నాణ్యతా ప్రమాణాలు , వైద్య విద్య లో నేటికాలానికి అనుగుణం మైన సాంకేతికత  మొదలైన వైద్య విద్య  కి సంబంధించి అత్యున్నత ప్రమాణాలకు  , వేరే నియంత్రణా  సంస్థని అదీ భాగస్వామ్య సంస్థల సలహా సంప్రదింపులతో ఏర్పాటు
  చేస్తే మంచిది . 

17. కార్పోరేట్ వైద్య సేవలు , చిన్న హాస్పిటల్స్ , ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ,ప్రవేట్ వైద్య కళాశాలలు ,  మెడికల్ పరిశోధనలు , మందుల మరియు మెడికల్ పరికరాల తయారీ , నర్సింగ్ , వ్యాధి నిర్ధారణ సాంకేతికత ,  ఆరోగ్య సేవా రంగం ఇలా పలు విధాలుగా విడిపోయి వృద్ధి చెందుతున్న నేటికాలానికి అనుగుణ్యమైన చట్టాలు  తేవాలి తప్ప , ఇలా ఒకే రంగాన్ని టార్గెట్ చేయడం ,గందరగోళానికి , అనుమానాలకు ,అవినీతికి తావిఛ్చి నట్లు అవుతుంది . 

18. ప్రయివేట్ వైద్య వృత్తి లో  అత్యున్నత విలువలు ,ప్రమాణాల నియంత్రణ  కోసం ఇప్పటి IMC-1956 చట్టం ,ఇప్పటికే ఉన్న పలు చట్టాలు ( CP act,PCPNDT act, CE act ,etc...) మరియు MCI
 సరిపోతాయి . 

అదీకాక , దేశంలో 80 శాతం ప్రజానీకానికి , 70 శాతం ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న చిన్న చిన్న హాస్పిటల్స్  ని  CP act,PCPNDT act, CE act ,etc  నుండి తప్పించి , కేవలం MCI పరిధిలో ఉంచితే సరిపోతుంది . ఇదే మా   ముఖ్యమైన సలహా . ఎందుకంటే ఎలాంటి అర్హత లేని వారు నిరభ్యంతరం గా , ఎలాంటి చట్ట భయము లేకుండా ప్రాక్టీసు  చేస్తూ ఉంటే , అన్ని అర్హతలు ఉన్న వైద్యులు 
అలవికాని చట్టా లకు లోబడి , ఇన్స్పెక్టర్ లకు,రాజకీయ నాయకులకు ,గూండాలకు  భయపడు తూ  వైద్యం చేయవలసి రావడం ఎంత శోచ నీయమో ఒక్కసారి ఆలోచించండి . 

  అయ్యా , 
జాతీయ వైద్య కమిషన్  మరియు జాతీయ ఆరోగ్య కౌన్సిల్ అనేవి వైద్య పరిజ్ఞానమున్న ,వైద్య విద్య పై అవగాహన ఉన్న వారి నుండి  ప్రజాస్వామ్య బద్ధ మైన విధానం లో ఎన్నికైన సభ్యులతో ఉంటే మంచిది . 

ప్రతి రాష్ట్రము ,కేంద్రపాలిత ప్రాంతం నుండి ఈ కింది విధం గా సభ్యులను ఎన్నుకోవాల ని మా సూచన : 
  • రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకొన్న ప్రతి 5000 మంది డాక్టర్స్ నుండి  20 సంవత్సరాల  వైద్య  అనుభవం ఉన్న  ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (will look after problems faced by doctors and see to upgrade their skills and monitor ethical regulations in medical practise).
  • రాష్ట్రం లోని మెడికల్ కాలేజీ అధ్యాపకుల నుండి  15 ఏళ్ళు  వైద్య విద్య లో   అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (will monitor and contribute to paper presentations, journal publications and medical research work in colleges).
  • రాష్ట్రం లోని మెడికల్    విశ్వ విద్యాలయ పాలకవర్గం నుండి  10 ఏళ్ళు  వైద్య విద్య పాలనా   అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (will look after syllabus and curriculum,training modules  and exam conduction).
  • రాష్ట్రంలోని వైద్య కళాశాల ల నుండి   వైద్యము మరియు వైద్య విద్యా రంగం లో 10 ఏళ్ళు   అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి .( monitor the standards and grading  of medical colleges). 
  • రాష్ట్రం లోని  చిన్న హాస్పిటల్స్ యజమానుల నుండి కనీసం 20 సంవత్సరాల  వైద్య  అనుభవం,హాస్పిటల్ నడిపిన అనుభవం  ఉన్న  ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (monitor and see the welfare of the small hospitals and make them to adhere to various acts&regulations).
  • రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ వ్యక్తి ఒకరు ఉండాలి . (for general administration coordination between center and the state).

ఈ విధం గా  రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల  నుండి ఎన్నికైన సుమారు 200 మంది సభ్యులతో ఒక స్వయం నియంత్రణా వ్యవస్థ  ఉండాలి . దీనికి ఏ పేరైనా పెట్టండి !
ఈ కౌన్సిల్ సభ్యుల నుండి వివిధ ఉప సంస్థలను (sub-committees) ఏర్పాటు చేసి ఆరోగ్య సేవా రంగం లోని పలుశాఖలను  నియంత్రిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు !

 సహృదయం తో అర్ధం చేసు కొంటారని ఆశిస్తూ 
డా . శ్రీనివాస రాజు 
చైర్మన్ - HBI-IMA AP state.
9490172569
csrajuent10@gmail.com


Monday, 22 August 2016

The ‘KPMG-OPPI &WHO report on healthcare and my comments?

1. India’s life expectancy (68 years in 2015) and its number of hospital beds per 1,000 population (0.9) are among the lowest in BRICs nations.

in these times of Day care centric treatment,is it necessary to have more number of beds?


2. Seventy five percent of dispensaries, 60% of hospitals and 80% doctors are located in urban areas, serving only 28% of India.
skewed distribution of health care resources is the chronic malady of our nation. 
among 600 total districts,some districts  have good number of doctors,nurses and beds but majority of districts in central and north eastern india have severe deficit.

3. India’s total healthcare expenditure (BOTH GOVT & PATIENT'S POCKETS COMBINED) is about 4.1% of the GDP, which is among the lowest in the world. 
unless every citizen has hygienic mindset and concern for public health, no amount could give solace to the nation! 

4. Non-communicable diseases (NCDs) account for nearly 60% of deaths in India annually. The country is estimated to lose $4.58 trillion by 2030 due to them. 
good habits and better public health measures  only could  prevent these life style diseases.

5.  the country has the lowest number of MODERN DOCTORS  per 10,000 population among BRICs nations. 
we have enough MBBS doctors but with negligible clinical skills.so, we have to empower the entire MBBS brigade with skill enhancement programs and prospectively we have to change our curriculum and syllabus and training methods in our health universities and medical colleges.
Also we have enhance the clinical PG seats to make 1UG: 1PG ratio.

6. In rural India, only 37% of people had access to In-Patient Department (IPD) facilities within a     5 km distance while only 68 per cent had access to an Out-Patient Department (OPD).
i think,its  not a small achievement considering our demography. adding to this, in these times of technology enriched health care i.e. telemedicine, smart sensors attached smart phones playing as game changers, so even paramedics can extract vital parameters and pass them to specialist doctors to get diagnosis and treatment and further evaluation.
7. “Nearly 63 million people are in debt due to health expenditure. its old finding. now as on 2016, 70% people are covered by govt sponsored health insurance schemes&programs.
8.Only one in five doctors in rural India are qualified. THE REMAINING ARE QUACKS. Even though “Quackery is mostly dealt at the state level as state medical council’s have been given the authority to act against quacks and According to the Supreme Court rulings, practitioners of alternate medicine cannot prescribe allopathic medicine,” quacks and crosspathy practice are rampant in india. 
IMA repeatedly demanding for needy amendments in IPC to tackle this problem and suggested that the medical councils should have more i.e. magisterial powers to deal with quacks and crosspathy practitioners . 
unless we have robust monitoring system over the health care, any number of health programs doesn't benefit the nation.

Friday, 19 August 2016

HBI-IMA AP News 19-8-16

1. central govt mulls on establishing national trauma care program' to address raising death toll due to accidents.

2.
3. ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లలో రోగులకు చేసే చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలపాల్సిన అవసరం లేదా? అలా తెలిపి తీరాలంటూ ప్రైవేటు ఆస్పత్రులకు నిర్దిష్టంగా మార్గదర్శకాలు జారీ చేశారా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్రాలను, భారత వైద్య మండలి (ఎంసీఐ)ని ప్రశ్నించింది.

4.ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్తగా 106 వ్యాధులు చేర్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

5. Mr. Gadkari said ,his department is eager to  launch work on revival of the 796-km-long freshwater navigational canal from Kakinada to Puducherry under inland waterways development project.
“I want that work should start on this project on a fast-track basis within three months,” he said.

6. In coming days, Computing will become more pervasive and ambient.every device in the world could talk to each other as like ourselves. That means faster processing and much more sophisticated data analysis capabilities across the board. That'll make the entire network faster, more secure, and more efficient.everything more intelligent, scalable, and secure.the upcoming 5G connectivity will be the "lifeblood" binding everything together.

7. Vijayawada is third densely packed city in the world; 
Vijayawada had a projected population of 18 lakh living in 57 square kilometres of land area – 31,200 people in every square km.  “Vijayawada is compact with barriers like hillocks and canals. Gandhi Hill, Indrakeeladri, Gunadala Hills and Eluru, Ryves and Bandar canals and the Budameru rivulet are all barriers for the expansion of the city.”

Saturday, 13 August 2016

CDs &NCDs &Indian ?

what is meant by non-communicable diseases?
Un-like infectious diseases, NCDs are non contagious and are due to faulty life style. where infectious diseases are of  microbial,these NCDs are of  faulty habits.contagious diseases spread through contact. but life style diseases  spreading through un-hygienic culture of the society.
the spread of contagious diseases is not in our hands directly but NCDs can be preventable by good healthy habits.
Smoking or chewing tobacco, physical inactivity, excessive consumption of alcohol, and a preference for highly processed foods are voluntary choices with a direct, harmful impact on health.
Nearly 80 per cent of these NCD deaths occurred in low and middle-income countries.

why its a grave concern?
 Because any morbidity could sap out not only family but also its a huge economical burden on the society&country! Our country is in the category of  “lower middle” income group.
our country already burdened with communicable diseases.Around 37 per cent of deaths in India are caused due to communicable, maternal, prenatal and nutritional conditions.

Now, India is worst affected by non-communicable diseases  in South Asia with around 38 per cent of premature deaths of males and 32.1 per cent of females below 60 years.


where is the fault with the govt? 
Govts  are insensitive and ill informed. Due to this, their plans and priorities have no sustainable vision to facilitate good health practises among the public.
what choice do citizens have, if cities expand at the cost of walking, exercising and cycling, If city governments are more sensitive to petrol and diesel prices, and road building than to pedestrian facilities and public transport?

Monday, 8 August 2016

New tattoo-like skin device to monitor your health'

Scientists have developed a new tattoo-like monitoring device that can be fixed on the skin like a patch and can detect skin temperature, sun exposure, heart rate, changes in skin colour and blood oxygen level.

.